Indiaampm.com
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

జ‌న‌తా గ్యారేజ్‌పై చిరు షాకింగ్ కామెంట్స్‌

Go down

 జ‌న‌తా గ్యారేజ్‌పై చిరు షాకింగ్ కామెంట్స్‌ Empty జ‌న‌తా గ్యారేజ్‌పై చిరు షాకింగ్ కామెంట్స్‌

Post by Admin Tue Aug 30, 2016 3:00 pm

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో సెప్టెంబ‌రు 1న విడుద‌ల సంద‌ర్భంగా థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల కేరింత‌ల‌తో మార్మోగ‌నుంది. ఈ మూవీలో యంగ్ టైగర్ అద్భుతంగా నటించాడని, యాక్షన్ సైతం అద్భుతంగా చేశాడని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ మూవీపై మెగాస్టార్ చిరంజీవి సైతం రెస్పాండ్ అయ్యాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ మూవీ థియోట్రికల్ చూశాడని, మరికొన్ని క్లిప్స్ ని సైతం చూశాడని తెలుస్తుంది.దీంతో డైరెక్టర్ కొరటాల శివ మేకింగ్ స్టైల్ కి ఖుషీ అయిన‌ట్టు తెలుస్తుంది. ఇక ‘జనతా గ్యారేజ్’ విజువల్స్ ని చూసిన చిరు…ఏ మాత్రం తన సంతోషాన్ని ఆపుకోలేక జూనియర్ కి సైతం తన కంగ్రాట్స్ చెప్పాడనే విష‌యాలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ ‘జనతా గ్యారేజ్’ మూవీ క్లిప్సింగ్స్ ని చూడటానికి కారణం…చిరు నటించబోయే 151వ చిత్రానికి డైరెక్టర్ గా కొరటాల శివ ఉండే అవకాశం ఉందని విశ్వ‌స‌నీయ స‌మాచారం. అందుకే డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన ‘జనతా గ్యారేజ్’ ని చూడాలని చిరుకి అనిపించింద‌ట‌. కొరటాల శివతో కొన్ని క్లిప్లింగ్స్ ని తెప్పించుకొని చూశాడనే ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం. అన్నీ సక్రమంగా జరిగితే…చిరంజీవి 151వ చిత్రానికి డైరెక్టర్ గా కొరటాల శివ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Admin
Admin
Admin

Posts : 2
Join date : 2016-08-30

https://indiaampm.board-directory.net

Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum